సాక్షి, అమరావతి: టీడీపీతో పొత్తుపై జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ స్పష్టతనిచ్చారు. జనసేన ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని.. ‘‘ఆప్షన్1: జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం.. ఆప్షన్ 2: జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేయడం.. ఆప్షన్ 3: జనసేన ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం’’ అంటూ పేర్కొన్నారు. ఇప్పటివరకు అన్ని సార్లు నేనే తగ్గాను.. ఇప్పుడు చంద్రబాబు, తెలుగుదేశం తగ్గితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. కొన్ని విషయాల్లో చంద్రబాబుకు స్పష్టత లేదని.. ఆయనకు స్పష్టత వచ్చాక మాట్లాడుకుంటామని’’ పవన్‌కల్యాణ్ అన్నారు.
చదవండి: మంత్రి ఆదిమూలపు సురేష్‌కు సీఎం జగన్ పరామర్శ
టీడీపీతో పొత్తుపై స్పష్టతనిచ్చిన పవన్‌కల్యాణ్
Published Sat, Jun 4 2022 8:01 PM | Last Updated on Sat, Jun 4 2022 8:22 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment