శుక్రవారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 2024
● ఎటు చూసినా ధాన్యమే
సంగారెడ్డి జిల్లా సింగూరు డ్యామ్కువెళ్లేదారిలో ఎటు చూసినా ధాన్యపురాశులే కన్పిస్తున్నాయి. ఇప్పటికే చాలాచోట్ల వరి కోతలు పూర్తి కావటంతో రైతులు వడ్లను ఆరబెట్టడంలో నిమగ్నమైపోయారు. వడ్లు ఆరిన తర్వాత బస్తాలలో నింపి దగ్గరలో ఉన్న కొనుగోలు కేంద్రాల వద్ద అమ్ముతున్నారు. అనంతరం కొనుగోలు కేంద్రాల నుంచి లారీల ద్వారా రైస్ మిల్లులకు
తరలిస్తున్నారు.
సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment