
#jeethega Bharat: భారతదేశ సంస్కృతికి చిహ్నం ఎన్నో పండుగలు. అయితే, దేశమంతా ఏకమై ఘనమైన పండుగగా జరుపుకొనే పండుగ క్రికెట్. వరల్డ్కప్-2023 మన దేశంలో జరగడం భారత క్రీడాభిమానులందరికీ పండుగే. మరి ఈ ఐసీసీ టోర్నమెంట్ మన గడ్డ మీద జరుగుతూ.. అదీ మన జట్టే గెలుచుకుంటే ఎంత బావుంటుంది కదా!
ఈ కలను సాకారం చేయడానికి టీమిండియా సిద్ధంగా ఉంది. ప్రపంచకప్ ఈవెంట్లో భారత్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రతి భారతీయుడు శుభాకాంక్షలు తెలపడానికి సాక్షి సంస్థ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.
మన ఫేవరెట్ టీమ్ భారత్‌కు శుభాకాంక్షలు చెప్పే సదవకాశం సాక్షి కల్పిస్తోంది. సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ కోసం మన క్రికెటర్లకు మీ సెల్ఫీ వీడియోతో శుభాకాంక్షలు చెప్పండి. ఈ మెగా క్రికెట్ ఫెస్టివల్‌లో భాగస్వాములుకండి. జీతేగా జీతేగా భారత్ జీతేగా....
రోహిత్ సేనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు 20 సెకన్లకు మించకుండా మీ సెల్ఫీ వీడియోను ఇప్పుడే ఈ నెంబరుకు +917995559277 వాట్సాప్ చేయండి. మరిన్ని వివరాలకు సాక్షిటీవి యూట్యూబ్ చానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అప్‌డేట్స్ కోసం sakshi.comను సందర్శించండి.