తల్లిదండ్రులు మందలించారని..
● యువకుడి ఆత్మహత్య
బుచ్చిరెడ్డిపాళెం: పని చేయాలంటూ తల్లిదండ్రులు మందలించారని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. సంగం మండలం జెండాదిబ్బకు చెందిన మజహరుద్దీన్ (20) అనే యువకుడు ఎలాంటి పనులు చేయకుండా తిరుగుతుండడంతో తల్లిదండ్రులు మంగళవారం రాత్రి మందలించారు. దీంతో మనస్తాపం చెందిన అతను జెండాదిబ్బకు సమీపంలోని బుచ్చిరెడ్డిపాళెం పొలాల్లో షెడ్ వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్‌రెడ్డి తెలిపారు.
నెల్లూరు పౌల్ట్రీ
అసోసియేషన్ ధరలు
బ్రాయిలర్ (లైవ్) : 123
లేయర్ (లైవ్) : 85
బ్రాయిలర్ చికెన్ : 220
బ్రాయిలర్ స్కిన్లెస్ : 244
లేయర్ చికెన్ : 145
Comments
Please login to add a commentAdd a comment