జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలి | Amrapali Appointed As GHMC Incharge Commissioner by telangana | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలి

Published Fri, Jun 7 2024 9:48 PM | Last Updated on Fri, Jun 7 2024 9:56 PM

Amrapali Appointed As GHMC Incharge Commissioner by telangana

సాక్షి, హైదరాబాద్‌:  హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ( జీహెచ్‌ఎంసీ) ఇన్‌చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.  జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ మూడు రోజుల పాటు లీవ్‌లో వెళుతున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలికి తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement