దశాబ్ది ఉత్సవాలు: తెలుగు సినిమా, సీరియల్స్‌ డబ్బింగ్ కళాకారుల సందడి! | Hyderabad: Dubbing Artists Celebrations In Sri Sathyasai Nigamagamam | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: తెలుగు సినిమా, సీరియల్స్‌ డబ్బింగ్ కళాకారుల ఘనమైన వేడుకలు!

Published Mon, Mar 11 2024 4:08 PM | Last Updated on Mon, Mar 11 2024 4:09 PM

Hyderabad: Dubbing Artists Celebrations In Sri Sathyasai Nigamagamam - Sakshi

శ్రీ సత్యసాయి నిగమాగమం

డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్

దశాబ్ది ఉత్సవాలు

హైదరాబాద్: శ్రీ నగర్ కాలనీ శ్రీ సత్యసాయి నిగమాగమంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలుగు సినిమా, సీరియల్స్‌కి సంబంధించిన డబ్బింగ్ కళాకారులు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.

DAATT అధ్యక్షుడు, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ RCM రాజు మాట్లాడుతూ ఇన్ని గళాలతో కలిసి పండగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది, రోజంతా బిజీగా గడిపే మా జీవితాలకు అన్ని పండగలు కలిసి ఓకే రోజు చేసుకున్నట్టుగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా సీనియర్ నటి రోజా రమణి, తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వినోద్ బాల, కాదంబరి కిరణ్‌,  మ్యూజిక్ డైరెక్టర్ బంటి , DAATT కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ వర్మ, టీవీ విఎస్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి చదవండి: ‘మ్యూజింగ్‌ ఆఫ్‌ ఏ టీనేజ్‌ గర్ల్‌’ ఆవిష్కరణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement