డీజే టిల్లు స్టెప్పులతో అదరగొట్టిన మంత్రి మల్లారెడ్డి.. వీడియో వైరల్‌ | Minister Malla Reddy Dance in Sankranthi Sambaralu at Medchal | Sakshi
Sakshi News home page

Malla Reddy: డీజే టిల్లు స్టెప్పులతో అదరగొట్టిన మంత్రి మల్లారెడ్డి.. వీడియో వైరల్‌

Published Wed, Jan 11 2023 3:44 PM | Last Updated on Wed, Jan 11 2023 4:17 PM

Minister Malla Reddy Dance in Sankranthi Sambaralu at Medchal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి స్టెప్పులతో అదరగ్గొట్టారు. డీజే టిల్లు సాంగ్‌కు తనదైన శైలిలో స్టెప్పులేస్తూ అలరించారు. మేడ్చల్‌ జిల్లాలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులతో కలిసి మంత్రి సందడి చేశారు.

ఈ కార్యక్రమానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు, డీజే టిల్లు మూవీ హీరో సిద్ధు జొన్నలగడ్డ హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో సిద్ధుతో కలిసి మంత్రి మల్లారెడ్డి స్టెప్పలేస్తూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. దీంతో మల్లారెడ్డి డ్యాన్స్‌ చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

చదవండి: (తెలంగాణ నూతన సీఎస్‌గా శాంతికుమారి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement