Tense Situation at Nalgonda DEO Office - Sakshi
Sakshi News home page

నల్లగొండ డీఈఓ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తం

Published Sun, Oct 2 2022 11:25 AM | Last Updated on Sun, Oct 2 2022 3:01 PM

Tense Situation at Nalgonda DEO Office - Sakshi

సాక్షి, నల్లగొండ: నల్లగొండలోని డీఈఓ కార్యాయలయం వద్ద కూలీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కూలీల అడ్డా వద్ద లోకల్‌ కూలీలు, బీహార్‌ కూలీలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. కూలీ డబ్బుల విషయంలో చెలరేగిన చిన్న వివాదం చినికి చినికి గాలి వానగా మారింది. ఈ ఘటనలో పలు వాహనాల అద్దాలు ధ్వంసం కాగా, పరిసర ప్రాంతాలు రణరంగంగా మారాయి. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది.

చదవండి: (మన మైసూర్‌.. ఇల్లెందు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement