ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంతూతూ మంత్రంగా అమలవుతోంది.. చాలా బడుల్లో మెనూ ప్రకారం వంటలు చేయడం లేదు. ఉడకని అన్నం.. నీళ్ల చారు.. పప్పు వడ్డిస్తున్నారు. దీంతో విద్యార్థులు భోజనం సరిగ్గా చేయడం లేదు. అర్ధాకలితో చదువుకొంటున్నారు. ఇదిలా ఉండగా సకాలంలో బిల్లులు రాక ఏజెన్సీ నిర్వాహకులు అప్పులు చేసి సరుకులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. బహిరంగ మార్కెట్లో కోడిగుడ్డు ధర రూ.7 ఉండగా ప్రభుత్వం రూ.5 మాత్రమే చెల్లిస్తోంది. దీంతో గుడ్లు సరఫరా చేసే ఏజెన్సీ నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు ఇవ్వాలని కోరుతున్నారు. సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై మంగళవారం ‘సాక్షి’ విజిట్ చేయగా అనేక విషయాలు వెలుగుచూశాయి..
– వివరాలు 9లోu
Comments
Please login to add a commentAdd a comment