పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

పనుల్లో వేగం పెంచాలి

Published Fri, Jan 31 2025 1:27 AM | Last Updated on Fri, Jan 31 2025 1:27 AM

పనుల్

పనుల్లో వేగం పెంచాలి

రైల్వేల ఆధునికీకరణకు అమృత్‌ భారత్‌ కింద పనులు మరింత వేగవంతం చేయాలి. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ప్రయాణికులకు అన్నిరకాల సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా చేపడుతున్న పనులను మరింత వేగవంతం చేయాలి.

– లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి, మెన్స్‌ యూనియన్‌, విజయనగరం

కొత్తబ్రిడ్డిని

శరవేగంగా నిర్మించాలి

రూట్‌ నంబర్‌ ఒకటిలో దగ్గరగా ఉన్న పాతబ్రిడ్జిని తీసివేసి, దానిస్థానంలో కొత్తది నిర్మిస్తున్నారు. ఆ బ్రిడ్జిని శరవేగంగా నిర్మించి ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చూడాలి. రైలు వచ్చే ముందు అనౌన్స్‌మెంట్‌ చేస్తున్నారు. ఒకటి, రెండు నంబర్‌లో గూడ్స్‌ రైళ్లను పెట్టేస్తున్నారు. దీంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. దీనిపై అధికారులు దృష్టిసారించాలి.

– బంటుపల్లి సత్యనారాయణ, శ్రామిక్‌ కాంగ్రెస్‌ ప్రధానకార్యదర్శి, విజయనగరం

No comments yet. Be the first to comment!
Add a comment
పనుల్లో వేగం పెంచాలి 
1
1/1

పనుల్లో వేగం పెంచాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement