–8లో
కొఠియా పల్లెల్లో
ఒడిశా పోలీసుల జులుం
కొఠియా గ్రూపు గ్రామాల్లో ఒడిశా పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు.
కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న గూడ్స్‌షెడ్ ఏళ్ల తరబడి నిరుపయోగంగా కనిపిస్తోంది. గతంలో గూడ్స్ రైళ్లలో నిత్యావసర సరుకులు, కర్ర, మామిడి, తదితర వాటిని ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. ఇప్పుడు ఎగుమతులు లేకపోవడంతో షెడ్ కాస్తా వృథాగా మిగిలింది. గంజాయి పీల్చేవారికి, అమ్మకాలు చేసేవారికి అడ్డాగా మారిపోయింది. ఇటీవల కాలంలో మాదక ద్రవ్యాల రవాణాకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. జిల్లా పోలీసులు ఇదే ప్రాంతంలో నాలుగైదు కేసులు నమోదుచేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment