రాయచోటిలో జరిగిన సామాజిక సాధికార యాత్రకు భారీగా హాజరైన ప్రజలు
● జనంతో పోటెత్తిన రాయచోటి
● విజయవంతమైన సామాజిక సాధికార యాత్ర
● ప్రభుత్వం చేసిన మేలును వివరించిన ప్రజాప్రతినిధులు
వైఎస్సార్సీపీ జెండా రెపరెపలు
రాయచోటిలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సుయాత్ర విజయవంతమైంది. నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల్లోని గ్రామాల ప్రజలు ఒక్కటి కావడంతో పట్టణంలోని చిత్తూరు–కడప జాతీయ రహదారి జన ఉప్పైనె పొంగింది. జెండాలను రెపరెపలాడిస్తూ జనం కదం తొక్కారు. రాయచోటి పరిధి రింగురోడ్డులోని అభి కళ్యాణమండపం నుంచి మధ్యా హ్నం 2 గంటలకు ప్రారంభమైన బస్సుయాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment