ఇస్రో ఖాతాలో మరో అరుదైన ఘనత | 31 satellites into the sky | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 24 2017 7:57 AM | Last Updated on Fri, Mar 22 2024 10:58 AM

వినువీధిలో విజయ పరంపరను ఇస్రో కొనసాగిస్తోంది. తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంటూ.. 955 కిలోల బరువున్న 31 ఉపగ్రహాల్ని శుక్రవారం నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ఏడాది మొదట్లో ఒకేసారి 104 ఉపగ్రహాల్ని, ఈ నెల్లోనే మార్క్‌ 3డీ1 వంటి భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించి సత్తా చాటిన ఇస్రో తాజా ప్రయత్నంతో మరో మైలు రాయిని అధిగమించింది

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement