ప్రజారోగ్య శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ పాండురంగారావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలపై రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి తనిఖీలు చేపడుతున్నారు.
Published Fri, Jun 23 2017 8:52 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
Advertisement