'శిరీషపై అత్యాచారం జరగలేదు ' | beautician sirisha suicide case investigation completed, says DCP venkateswara rao | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 7 2017 2:44 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

సంచలనం సృష్టించిన బ్యుటీషియన్‌ శిరీష మృతి కేసులో విచారణ ముగిసిందని వెస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. శిరీషపై అత్యాచారం జరగలేదని... ఉరి వేసుకోవడం వల్లే చనిపోయినట్టు ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలోనూ స్పష్టమైందని ఆయన అన్నారు. శిరీష్‌ది హత్య అంటూ ఆమె కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఈ కేసులో నిందితులు రాజీవ్‌, శ్రవణ్‌కు శిక్షపడేలా అన్ని చర్యలు తీసుకుంటామంటున్న డీసీపీ తెలిపారు. కాగా శిరీష మృతి కేసులో కీలక నివేదిక బయటకొచ్చింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement