‘ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు తీరును ప్రజలు ఈసడించుకుంటున్నారు.. ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు.. చిన్నారుల నుండి పండుటాకుల వరకు ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. రోజు రోజుకూ చంద్రబాబుపై అసంతృప్తి పెరిగిపోయి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది’అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.