ఉగ్రదాడి విలన్‌..టెర్రరిస్టు ఇస్మాయెల్‌ | Cops say LeT terrorist from Pak behind attack on Amarnath pilgrims | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 12 2017 6:37 AM | Last Updated on Wed, Mar 20 2024 2:08 PM

మంచుకొండల్లో ముష్కర దాడికి ప్రధాన సూత్రధారి పాకిస్తాన్‌ ఉగ్రవాది ఇస్మాయెల్‌ అని జమ్మూ కశ్మీర్‌ పోలీసులు తేల్చారు. ఏడుగురు అమర్‌నాథ్‌ యాత్రికుల్ని పొట్టనబెట్టుకున్న ఈ ఉగ్రదాడిలో అసలు విలన్‌ అతనేనని, కశ్మీర్‌లో లష్కరే ఉగ్రకార్యకలాపాల్లో గత కొద్ది కాలంగా ఇస్మాయెల్‌ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసు వర్గాలు నిర్ధారించాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement