కడపలో ఇంటర్‌ ప్రశ్నాపత్రం లీక్‌? | Inter question paper leak in kadapa | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 3 2017 11:23 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

వైఎస్‌ఆర్‌ జిల్లా కడప నగరంలో ఇంటర్మీడియెట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ అయినట్లు శుక్రవారం పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించాయి. సోషల్‌ మీడియాలో క్వశ్చన్‌ పేపర్‌ సెట్‌-3 దర్శనమిచ్చింది. అయితే ఇంగ్లీష్‌ పేపర్‌ సెట్‌-3 లీక్‌ అయినట్లు తన దృష్టికి వచ్చినట్లు ఆర్‌ఐవో రవి తెలిపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement