బ్యాంకులకు పెద్ద ఎత్తున రుణాలు ఎగవేసి ఇంగ్లండ్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మాల్యాకు చెందిన 1620 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసుకుంది.
Published Sat, Nov 12 2016 7:43 AM | Last Updated on Wed, Mar 20 2024 3:39 PM
Advertisement
Advertisement
Advertisement