డార్జిలింగ్‌ రగులుతోంది.. | On Day 6 Of Darjeeling Bandh, Fresh Clashes Break Out | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 17 2017 2:43 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

ప్రత్యేక రాష్ట్రం గూర్ఖాలాండ్‌ కావాలనే డిమాండ్‌తో ప్రజలు హింసాత్మక ఆందోళనలకు దిగడంతో డార్జిలింగ్‌ అట్టుడుకుతోంది. గూర్ఖాలాండ్‌ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో గుర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) ఆధ్వర్యంలో చేపడుతున్న నిరవధిక బంద్‌ శనివారం ఆరో రోజుకు చేరింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement