రణరంగంగా డార్జిలింగ్‌ .. | Darjeeling unrest: Protesters clash with police | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 18 2017 3:21 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

గూర్ఖాలాండ్‌ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ పర్వత ప్రాంతాల్లో 10 రోజులుగా జరుగుతున్న గొడవలు శనివారం మరింత హింసాత్మకంగా మారాయి. డార్జిలింగ్‌లోని సింగమారిలో పోలీసులు, గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మరణించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement