డిప్యూటీ కలెక్టరుగా పీవీ సింధు | PV Sindhu will be Deputy Collector in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 30 2017 7:14 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, ఒలింపిక్స్‌లో దేశానికి రజతం సాధించి పెట్టిన తెలుగమ్మాయి పీవీ సింధును డిప్యూటీ కలెక్టరుగా నియమిస్తూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గురువారం ఆమోదం తెలిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement