అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది జనవరిలో అరుణాచల్‌లో కాంగ్రెస్ సర్కారు రద్దుకు దారితీసిన ఆ రాష్ట్ర గవర్నర్ నిర్ణయాలన్నిటినీ రద్దు చేసింది.
Published Thu, Jul 14 2016 7:27 AM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM
Advertisement
Advertisement
Advertisement