నిరుపేద మహిళలే వారి టార్గెట్.. ఆ మహిళల గర్భాలే వారికి కాసులు రాల్చే యంత్రాలు.. డబ్బు ఆశ చూపి అద్దె గర్భానికి ఒప్పించడం.. బిడ్డ పుట్టాక ఎంతో కొంత ముట్టజెప్పి వదిలేయడం ఆ ఆసుపత్రుల స్టయిల్! ఇలా అమాయకుల పేదరికాన్ని ఆసరా చేసుకొని అద్దె గర్భం పేరిట కోట్ల రూపాయల అక్రమార్జన చేస్తున్న ఓ ఆసుపత్రి బాగోతం బట్టబయలైంది. రాజధాని నగరం నడిబొడ్డున ఎలాంటి అనుమతులు లేకుండా ఆ ఆసుపత్రి ‘సరోగసీ’ దందాను కొనసాగిస్తోంది.
Published Sun, Jun 18 2017 6:26 AM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
Advertisement