14 ఏళ్లకే క్రిమినల్‌ను చేశారు: డిప్యూటీ సీఎం | Tejashwi Yadav reacts CBIs corruption case against him | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 13 2017 8:48 AM | Last Updated on Thu, Mar 21 2024 8:57 AM

తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు, నమోదైన సీబీఐ కేసులపై ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తొలిసారిగా స్పందించారు. 14ఏళ్లకే తాను క్రిమినల్‌గా మారినట్లు బీజేపీ ఎలా భావించిందో తనకు అర్థంకావడం లేదన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement