వంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర బుధవారం విశాఖ జిల్లాలోని పైడివాడ నుంచి ప్రారంభమైంది. జగన్నాధపురం, పెదగొళ్లపాలెం, లంకినరపాడు, అజరగిరి, వెదుళ్లనర్వ,దువ్వాడ సెంటర్, రాజీవ్‌నగర్, ముస్తఫాసెంటర్, వడ్లపూడి సెంటర్, శ్రీనగర్ మీదుగా షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. అయితే ఆమె చేపట్టిన పాదయాత్ర బుధవారం 198వ రోజుకు చేరుకోంది.