జస్ట్‌ మిస్‌.. ప్రాణాలతో బయటపడ్డ మహిళ | Woman Runs Across Wobbly Bridge. Seconds Later, It Is Swept Away | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 18 2017 12:06 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

భూమి మీద నూకలు బాకీ ఉంటే ఎంతటి ప్రమాదం నుంచైనా తప్పించుకోవచ్చంటారు మన పెద్దలు. అలాంటి సంఘటనే ఎదురైంది ఓ చైనా మహిళకు.. దాదాపు చావు చివరి అంచువరకు వెళ్లి ప్రాణాలతో గట్టెక్కింది..

Advertisement
 
Advertisement