మళ్లీ ఓడారు... | indian womens cricket loss the game against ausis | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 13 2017 7:22 AM | Last Updated on Thu, Mar 21 2024 8:57 AM

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో మిథాలీ సేనకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో భారత్‌పై జయభేరి మోగించి సెమీఫైనల్‌కు చేరింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement