ఘనంగా హీరో నితిన్‌ ఎంగేజ్‌మెంట్‌ | Nithin And Shalini Engagement Ceremony In Hyderabad | Sakshi
Sakshi News home page

ఘనంగా హీరో నితిన్‌ ఎంగేజ్‌మెంట్‌

Published Sat, Feb 15 2020 6:39 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

ఎట్టకేలకు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ యంగ్ హీరో నిశ్చితార్థం శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప‌రిమిత సంఖ్యలో స‌న్నిహితులు, మిత్రులు, కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఈ వేడుక‌ని నిర్వహించారు. ప్రీ వెడ్డింగ్ ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన నితిన్ త‌న పెళ్లి ప‌నులు స్టార్ట్ అయ్యాయ‌ని చెప్పాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement