తెలంగాణ తొట్టతొలి అసెంబ్లీని రద్దు చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. 9 నెలలు త్యాగం చేశా అంటున్నావ్, ఎవరి కోసం 9 నెలలు త్యాగం చేశారంటూ కేసీఆర్‌ను కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ ప్రశ్నించారు.
Published Thu, Sep 6 2018 5:52 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement