ప్రమాదం సంభవించే ముందు ఏమి చేయాలో అర్థం కాదు. కొంతమంది అయితే ప్రమాదం వచ్చినప్పుడు తమ వారిని వదిలి పారిపోయేవాళ్లు కూడా ఉంటారు. కానీ తన బుజ్జి తమ్ముడిని సేవ్ చేసేందుకు ఎనిమిది సంవత్సరాల బాలిక తన వయసుకు మించిన సాహసం చేసింది. మృత్యువు ఆవు రూపంలో వచ్చింది. దారిపొడవునా అందర్ని పొడుచుకుంటూ వస్తున్న ఆవు ఒక్కసారిగా అడుకుంటున్న చిన్నారుల వైపు దూసుకొచ్చింది.