ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా సంక్షోభంలో ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. సోమవారం లోక్‌సభలో బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఏపీకి భారీ ఎత్తున నిధులు అందివ్వాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి లెవల్ ఫ్లేయింగ్ ఫీల్డ్‌లోకి తీసుకు రావాలంటే పరిశ్రయల స్థాపనకు రాయితీలు ఇవ్వాలని కోరారు.
ఏపీకి భారీ ఎత్తున నిధులు కేటాయించాలి: ఎంపీ
Published Mon, Feb 10 2020 7:10 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM
Advertisement
Advertisement
Advertisement