మొత్తం విద్యార్థిలోకమే సిగ్గుతో తలదించుకునే పనిచేశారు ఓడిశాలోని కొందరు స్టూడెంట్స్. కాలేజ్ అయిన తరువాత ఇంటికి వెళుతున్న సహచర విద్యార్థిని 6 మంది మృగాళ్లు.. పట్టపగలు, పదిమంది చూస్తుండగా అత్యంత నీచంగా లైంగిక వేధింపులకు దిగారు. అక్కడే ఉన్న ఒక విద్యార్థి ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
Published Tue, Dec 5 2017 4:22 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM
Advertisement
Advertisement
Advertisement