నారా లోకేశ్‌ను నిలదీసిన మహిళ | Shocking Experience To Nara Lokesh In Mangalagiri | Sakshi
Sakshi News home page

నారా లోకేశ్‌ను నిలదీసిన మహిళ

Published Mon, Apr 8 2019 4:43 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన మంత్రి నారా లోకేశ్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తొలి నుంచి మంగళగిరిలో లోకేశ్‌ ప్రచారానికి ఆశించిన మేర స్పందన రావడం లేదు. టీడీపీ పెద్ద ఎత్తున హడావుడి చేసినప్పటికీ.. లోకేశ్‌ ప్రచారంపై ప్రజలు ఆసక్తి చూపడం లేదు. తాజగా ఉండవల్లిలో నారా లోకేశ్‌కు చేదు అనుభవనం ఎదురైంది. ప్రచారం నిర్వహిస్తున్న లోకేశ్‌ను ఓ మహిళ నిలదీసింది. భూ సేకరణలో తమ పొలాలు బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement