వీఐపీలకు షాక్.. | Top Congress leaders taste defeat in Telangana | Sakshi
Sakshi News home page

వీఐపీలకు షాక్..

Published Wed, Dec 12 2018 7:30 AM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

కాంగ్రెస్‌ హేమాహేమీలంతా ఓటమిపాలయ్యారు. మంగళవారం వెల్లడైన ఫలితాల్లో కారు హవా ముందు కాంగ్రెస్‌ సీనియర్లు నిల వలేకపోయారు. కుందూరు జానారెడ్డితోపాటు ఆ పార్టీకి చెందిన సీనియర్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డి.కె.అరుణ, టి.జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్‌ అలీ, కొండా సురేఖ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, సర్వే సత్యనారాయణ, చిన్నారెడ్డి, బలరాంనాయక్, సుదర్శన్‌రెడ్డిలకు ప్రత్యర్థుల చేతిలో భంగపాటు ఎదురైంది. జానారెడ్డిపై రెండోసారి పోటీ పడిన నోముల నర్సింహయ్య (టీఆర్‌ఎస్‌) విజయం సాధిం చగలిగారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement