అనంత పురం జిల్లా(శింగనమల, కమ్మదూరు): చిరుత గొర్రెల మందపై దాడి చేసి 20 గొర్రెలను చంపింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా కమ్మదూరు మండలంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. కమ్మదూరుకు చెందిన ఇమామ్ సాహెబ్ ఇంటిలో ఉన్న చేసింది. ఈ దాడిలో 20 గొర్రెలు మృతి చెందాయి. సుమారుగా రూ. లక్ష ఆస్తి నష్టం జరిగినట్లు సాహెబ్ చెప్పాడు.
గ్రామంలో చిరుత మృతదేహం...
మరో సంఘటనలో గ్రామంలో చిరుత మృతదేహం కలకలం సృష్టించింది. ఈ సంఘటన శింగనమల మండలం పెద్దమల్లుగొంది గ్రామంలో శనివారం జరిగింది. కాగా, గ్రామంలో ఉన్న చిరుతను వేటగాళ్లు చంపారా,లేక సహజ మరణమా అనేది తెలియడంలేదు. అటవీ అధికారులు పోస్ట్‌మార్టం చేసి నిజాలు నిర్ధారించాల్సి ఉంది.
చిరుత దాడిలో 20 గొర్రెలు మృతి
Published Sat, Feb 7 2015 4:37 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM
Advertisement
Advertisement