నిరసనలు, నినాదాలు, సభ వాయిదా | Assembly adjourned as members stall proceedings over telangana bill | Sakshi
Sakshi News home page

నిరసనలు, నినాదాలు, సభ వాయిదా

Published Thu, Jan 30 2014 9:46 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

Assembly adjourned as members stall proceedings over telangana bill

హైదరాబాద్ : సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాల మధ్య శాసనసభ సమావేశాలు గురురవారం ప్రారంభం అయ్యాయి. ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సభ గంటపాటు వాయిదా పడింది. ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే ఇరు ప్రాంతాల సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. ఆఖరి రోజు చర్చకు సమావేశాలను వినియోగించుకోవాలని స్పీకర్ సూచించినా ఫలితం లేకపోయింది. దీంతో సమావేశాలను సభాపతి గంటపాటు వాయిదా వేశారు. మరోవైపు తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement