అక్రమ గృహనిర్మాణాన్ని ఆపాలంటూ రైతుల రిలే నిరాహార దీక్ష | Farmers start relay fast to stop illegal construction in rolugunta mandal | Sakshi
Sakshi News home page

అక్రమ గృహనిర్మాణాన్ని ఆపాలంటూ రైతుల రిలే నిరాహార దీక్ష

Published Sat, May 23 2015 4:59 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

విశాఖ జిల్లా రోలుగుంట మండలంలోని చెరువు గట్టుపై స్థలాన్ని ఆక్రమించి.. రాయి పినతల్లి అనే వ్యక్తి గృహనిర్మాణం చేపట్టడంతో ఆయకట్టు రైతులు శనివారం నుండి రిలే నిరాహార దీక్షలకు దిగారు.

రోలుగుంట : విశాఖ జిల్లా రోలుగుంట మండలంలోని చెరువు గట్టుపై స్థలాన్ని ఆక్రమించి.. రాయి పినతల్లి అనే వ్యక్తి గృహనిర్మాణం చేపట్టడంతో ఆయకట్టు రైతులు శనివారం నుండి రిలే నిరాహార దీక్షలకు దిగారు. రెండు రోజుల క్రితమే తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఈ విషయమై ధర్నా కూడా చేశారు. ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకుని వెంటనే అక్రమ నిర్మాణాన్ని  కూల్చివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement