సెజ్ నుంచి మేథా టవర్స్ డీ నోటిఫై | medha towers de notified from it seze: palle raghunathreddy | Sakshi
Sakshi News home page

సెజ్ నుంచి మేథా టవర్స్ డీ నోటిఫై

Published Mon, Dec 28 2015 6:02 PM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM

medha towers de notified from it seze: palle raghunathreddy

హైదరాబాద్: ఐటీ సెజ్ నుంచి మేథా టవర్స్ను డీ నోటి ఫై చేశామని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. ఇక పై మేథా టవర్స్ ఐటీ సెజ్లోకి రాదని పేర్కొన్నారు. మేథా టవర్స్లో ఉన్న కంపెనీల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కాగా, ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంగా సర్కారు మేథా టవర్స్ను వాడుకోనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement