‘మైనారిటీ ప్రాతినిధ్యంలేని కేబినెట్‌ ఇదే’ | minorities not get berth in andhra pradesh cabinet: ambati rambabu | Sakshi
Sakshi News home page

‘మైనారిటీ ప్రాతినిధ్యంలేని కేబినెట్‌ ఇదే’

Published Wed, Apr 5 2017 2:05 PM | Last Updated on Fri, Mar 22 2019 6:17 PM

‘మైనారిటీ ప్రాతినిధ్యంలేని కేబినెట్‌ ఇదే’ - Sakshi

‘మైనారిటీ ప్రాతినిధ్యంలేని కేబినెట్‌ ఇదే’

గుంటూరు: మైనారిటీ ప్రాతినిధ్యంలేని ఏకైక కేబినెట్ ఏపీదేనని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆక్షేపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని మతాలను సమానంగా చూడడం లేదని విమర్శించారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ఎల్లుండి(శుక్రవారం) ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా తమ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక రాక్షసపాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement