అనంతపురంలో భారీ దోపిడీ | Rs. 13 lakhs robbery in Anantapur | Sakshi
Sakshi News home page

అనంతపురంలో భారీ దోపిడీ

Published Wed, Jul 23 2014 6:03 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

అనంతపురంలో భారీ దోపిడీ - Sakshi

అనంతపురంలో భారీ దోపిడీ

అనంతపురం: అనంతపురంలో భారీ దోపిడీ జరిగింది. రూ.13 లక్షలను దోపిడీ దొంగలు దోచుకుపోయారు. పట్టణంలోని సప్తగిరి సర్కిల్ లోని కరూర్ వైశ్యా బ్యాంకు ఏటీఎం కేంద్రం వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఏటీఎంలో డబ్బు పెట్టేందుకు వచ్చిన వారి దృష్టి మరల్చి ఈ దోపిడీకి పాల్పడ్డారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు రంగం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement