'అనంత' కలెక్టరేట్ లో రుణమాఫీ సహాయక శిబిరం | runamafi helf camp starts in ananthpuram collectarate | Sakshi
Sakshi News home page

'అనంత' కలెక్టరేట్ లో రుణమాఫీ సహాయక శిబిరం

Published Mon, Apr 27 2015 11:48 AM | Last Updated on Fri, Jun 1 2018 8:54 PM

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకంలో అవకతవకలతో పాటు, రుణమాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేశారు.

అనంతపురం: ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకంలో అవకతవకలతో పాటు, రుణమాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేశారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో రుణమాఫీ సహాయక శిబిరాన్ని కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. దీంతో రుణమాఫీలో ఎదురైన సమస్యలను అధికారులకు చెప్పేందుకు రైతులు బారులు తీరారు. ఈ సారి అయిన ప్రభుత్వం ఎలాంటి సాకులు చెప్పకుండా పూర్తి స్థాయి రుణమాఫీ చేసి ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement