'ఎవరికి ఏమి ఇవ్వాలో నాకు తెలుసు' | tdp leaders meet to chandrababu about nominated posts fill in chittoor distirict | Sakshi
Sakshi News home page

'ఎవరికి ఏమి ఇవ్వాలో నాకు తెలుసు'

Published Thu, Jan 15 2015 12:53 PM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

'ఎవరికి ఏమి ఇవ్వాలో నాకు తెలుసు' - Sakshi

'ఎవరికి ఏమి ఇవ్వాలో నాకు తెలుసు'

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో నామినేటెడ్ పోస్టుల కోసం నాయకులు క్యూ కడుతున్నారు. పదవుల కోసం కొందరు నాయకులు గురువారం ఉదయం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిశారు. పార్టీ కోసం ఎవరు పనిచేశారో, ఎవరికి ఏమి ఇవ్వాలో తనకు తెలుసని ఆయన ...వారికి చెప్పినట్టు సమాచారం.

పదవుల విషయంలో మరీ ఇబ్బంది పెట్టిన వారికి అభివృద్ధి పథకాలను  ప్రజల్లోకి  తీసుకెళ్లాలని  సూచించినట్టు తెలుస్తోంది. అయితే నామినేటెడ్ పోస్టులపై ఆశపెట్టుకున్న తమ్ముళ్ల ఆశలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఎందుకంటే  తిరుపతి ఉప ఎన్నికకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో  అక్కడ ఎన్నికల కోడ్  అమలులో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement