ఎల్‌జీకి గిన్నిస్‌ రికార్డు.. | LG's initiative creates Guinness World Records | Sakshi
Sakshi News home page

ఎల్‌జీకి గిన్నిస్‌ రికార్డు..

Published Wed, Mar 15 2017 1:29 AM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM

ఎల్‌జీకి గిన్నిస్‌ రికార్డు..

ఎల్‌జీకి గిన్నిస్‌ రికార్డు..

న్యూఢిల్లీ: సైనికులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు తాము నిర్వహించిన ‘కర్‌సలామ్‌’ కార్యక్రమం తాజాగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ టైటిల్‌ సొంతం చేసుకుందని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ తెలిపింది. 1,14, 741కుపైగా లిఖితపూర్వక సందేశాలు వచ్చినట్లు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిమ్‌ కి వాన్‌ తెలిపారు. ఈ స్టికీ నోట్స్‌తో అతిపెద్ద వరుస సృష్టించినందుకు తమకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం లభించిందన్నారు.  కార్యక్రమంలో భాగంగా హోంశాఖకు రూ.కోటి విరాళంగా అందించారు.  

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధి స్వప్నిల్‌ దంగరికర్‌ (మధ్య) నుంచి అవార్డు అందుకుంటున్న సంస్థ ఎండీ కిమ్‌ కి వాన్‌ (ఎడమ), సంస్థ కార్పొరేట్‌ మార్కెటింగ్‌ హెడ్‌ అమిత్‌ గుజ్రాల్‌ (కుడి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement