గృహ రుణదారులకు ఆర్బీఐ సంక్రాంతి గిప్ట్! | RBI cuts lending rate: loans set to get cheaper, sensex surges | Sakshi
Sakshi News home page

గృహ రుణదారులకు ఆర్బీఐ సంక్రాంతి గిప్ట్!

Published Thu, Jan 15 2015 11:17 AM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

గృహ రుణదారులకు ఆర్బీఐ సంక్రాంతి గిప్ట్!

గృహ రుణదారులకు ఆర్బీఐ సంక్రాంతి గిప్ట్!

చెన్నై : సంక్రాంతి పండుగ వేళ  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన పరపతి విధానంలో వడ్డీరేట్లను తగ్గించింది. తక్షణం అమల్లోకి వచ్చేలా ఆర్‌బీఐ రెపో రేట్‌ను 0.25శాతం తగ్గించింది. దీంతో అది 8 శాతం నుంచి 7.75 శాతానికి తగ్గింది. అయితే నగదు నిల్వల నిష్పత్తిలో ఎలాంటి మార్పులేదు.  వచ్చేఏడాది జనవరి నాటికి ద్రవ్యోల్భనం 6 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తెలిపారు.  మరోవైపు రెపో రేటు తగ్గిన కారణంగా యాభైవేల కోట్ల రూపాయిలు చలామణిలోకి రానున్నాయి.

ఇక గృహ రుణాదారులకు కూడా శుభవార్త. గృహరుణాలు తగ్గే అవకాశం ఉంది. ఈ వార్త గృహ రుణదారులకు సంక్రాంతి కానుకగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించటంతో స్టాక్ మార్కెట్లు కూడా మంచి జోరు మీదున్నాయి. స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement