బ్యాట్‌తో కొట్టిన స్నేహితులు: యువకుడు మృతి | beaten with cricket bat: one person died | Sakshi
Sakshi News home page

బ్యాట్‌తో కొట్టిన స్నేహితులు: యువకుడు మృతి

Published Wed, Jan 17 2018 5:32 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

beaten with cricket bat: one person died

పాడేరు: విశాఖ జిల్లా పాడేరు మండలం ఈరాడపల్లి గ్రామంలో క్రికెట్ మ్యాచ్‌లో ఘర్షణ ఒకరి నిండు ప్రాణాలు బలిగొంది. ఓ యువకుడిని అతడి స్నేహితులే క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement