
యశవంతపుర : యువతిపై అత్యాచారం చేసిన కేసులో ఓ కన్నడ నటుడితోసహా ముగ్గురిపై కేసు నమోదై ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలు... కెంగేరిలోని ఓ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న యువతి మణిపురి వాసి. ఇక్కడి కోరమంగళలోని ఓ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటోంది. ఒంటరిగా ఉందన్న విషయం గుర్తించిన నటుడు రాజేశ్ తన స్నేహితులు మణి, సూర్యలు యువతి ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు ఆమెను చాకుతో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment