‘దిశ హత్య ప్రాంతంలో అవి ఏర్పాటు చేయాలి’ | Gachibowli People File Petition To HRC For CC Cameras In Disha Murder Place | Sakshi
Sakshi News home page

‘దిశ హత్య ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి’

Published Thu, Dec 26 2019 8:09 PM | Last Updated on Thu, Dec 26 2019 8:54 PM

Gachibowli People File Petition To HRC For CC Cameras In Disha Murder Place - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇటీవల చోటుచేసుకున్న దిశ హత్య  జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గచ్చిబౌలి వాని నగర్‌ ప్రాంత వాసులు హెచ్‌ఆర్‌సీ(మానవ హక్కుల కమిషన్‌)కి పిటిషన్‌ దాఖలు చేశారు. రాత్రి సమయంలో ఈ ప్రాంత నుంచి వెళ్లలంటే భయంగా ఉందని మహిళలు వాపోతున్నారు. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన హెచ్‌ఆర్‌సీ విచారణకు ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, సైబరాబాద్‌ సీపీలకు నోటీసులు జారీ చేసి.. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement