సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగరంలో పోలీసులు దాడిచేసి రూ.45లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు బుధవారం మధ్యాహ‍్నం కాపుకాసిన టూ టౌన్ పోలీసులు వాహనాలను ఆపి గుట్కా ప్యాకెట్లున‍్న 65 బస్తాలను పట్టుకున్నారు. ఈ సందర‍్భంగా నలుగురిని అదుపులోకి తీసుకుని ఒక కారు, నాలుగు మోటారు సైకిళ‍్లను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment