విత్తన పంపిణీలో అపశృతి | Head constable Fell Down In Septic Tank | Sakshi
Sakshi News home page

విత్తన పంపిణీలో అపశృతి

Published Fri, Jul 13 2018 1:19 PM | Last Updated on Fri, Jul 13 2018 1:19 PM

Head constable Fell Down In Septic Tank - Sakshi

గంట్యాడ : ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో గురువారం జరిగిన విత్తనాల సరఫరాలో అపశృతి చోటుచేసుకుంది. బందోబస్తుకు వచ్చిన హెచ్‌సీ రామకృష్ణ అనుకోకుండా సెప్టిక్‌ ట్యాంక్‌లో పడిపోయారు. అయితే ఆ ట్యాంక్‌ వాడుకలోలేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. పడిపోయిన హెచ్‌సీని అక్కడే ఉన్న ఎస్సై పి. నారాయణరావు, తదితరులు పైకి లాగి, ప్రథమ చికిత్స కోసం గంట్యాడ పీహెచ్‌సీకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement